Priyanka Thimmesh: రష్మిక మందన్నకు డూప్‌లా ఉన్న ఈ భామ హాట్ షో ఓ సారి చూసేయండి..!

Priyankaa Thimmesh: ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. కొందర్ని చూస్తుంటే అరె వీళ్ళను ఎక్కడో చూసినట్లుందే అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హీరోయిన్‌ను చూస్తుంటే కూడా రష్మిక మందన్నను చూస్తున్నట్లే అనిపిస్తుంది. కొన్ని యాంగిల్స్‌లో సేమ్ టూ సేమ్ రష్మిక(Rashmika Mandanna)లా ఉన్న ఈ భామ పేరు ప్రియాంక తిమ్మేష్(Priyankaa Thimmesh). కన్నడ ఇండస్ట్రీలోనే ఉందిప్పుడు. అక్కడ బిగ్ బాస్‌ సీజన్ 8 కంటెస్టెంట్ కూడా. తన అందంతో షోలో అందర్నీ ఆకట్టుకుంటున్న ప్రియాంక ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.