ఆ ఫోటోలో అటు అఖిల్, ఇటు సోహెల్‌లు ఉండగా.. మధ్యలో మోనాల్ ఉంది. అంతేనా అంటే ఇంకా ఉంది. అఖిల్ సోహెల్‌లు ఇద్దరూ రొమాంటిక్‌గా నవ్వుతూ చెరో రోజా పువ్వును మోనాల్‌కు ఇస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని మోనాల్ సిగ్గుపడుతూ ఫోటోకు ఫోజుచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్’గా మారింది Photo : Instagram