Dethadi Harika: దేత్తడి హారిక.. 'దేత్తడి' అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలుగువారికి పరిచయం అయినా ఈ ముద్దుగుమ్మ తెలంగాణ యాసతో.. పొగరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. దేత్తడి సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అలాంటి ఈ హారిక గత సంవత్సరం బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి ఫైనల్స్ వరకు చేరింది. ఆ సమాయంలో తనకు ఎంతోమంది అభిమానులు అయ్యారు. ఇక ఆతర్వాత యూట్యూబ్ లో ''ఏమండోయ్ ఓనర్ గారు'' అనే వెబ్ సిరీస్ తీస్తుంది. ఇక తాజాగా పింక్ చీరలో ఫోటోలు షేర్ చెయ్యగా అవి నెట్టింట వైరల్ గా మారాయ్.