కాగా.. తాను ఎందుకు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవాల్సి వస్తుందో రీసెంట్ గానే వివరణ ఇచ్చింది ఉర్ఫీ జావేద్. నిండైన దుస్తులు ధరిస్తే తనకు అసౌకర్యంగా ఉంటుందని చెప్పింది. నిండు దుస్తులు ధరిస్తే తన శరీరం అలర్జీకి గురవుతోందని తెలిపింది ఉర్ఫీ. కాబట్టి తాను ఎక్కువగా నగ్నంగా ఉండటానికే ఇష్ట పడతాను అని చెప్పి షాకిచ్చింది.