Tejaswi Madivada: కమిట్‌మెంట్ కోసం కామన్ అంటున్న ఐస్ క్రీమ్ పాప తేజస్వి మదివాడ..

Tejaswi Madivada: తేజస్వి మదివాడ.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఐస్ క్రీమ్ సినిమాతో పాపులర్ అయిన ఈ భామ.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2తో మరింత ఫేమస్ అయింది. సామ్రాట్ రెడ్డితో రిలేషన్ షిప్.. కౌశల్ గొడవలు.. అందాల ఆరబోత.. ఇలా అన్నీ తేజస్వికి బాగానే పనికొచ్చాయి.