Home » photogallery » movies »

BIGG BOSS FAME SWETHA VARMA KONDAVEEDU MOVIE RELEASE DATE SLB

ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌‌తో బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ మూవీ.. జులై 8న కొండవీడు రిలీజ్

Kondaveedu: బి. పి. ఆర్ సినిమా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ నటీనటులుగా దసరాజు గంగాభవాని సమర్పణలో రూపొందుతున్న చిత్రం కొండవీడు. సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో ప్రతాప్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.