హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

హిందీ హీరోయిన్స్‌ను మించి అందాలు ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..

హిందీ హీరోయిన్స్‌ను మించి అందాలు ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..

Nandini Rai : నందిని రాయ్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం లేదు కానీ బిగ్ బాస్ బ్యూటీ అంటే మాత్రం ఈజీగా గుర్తు పట్టోచ్చు. అయితే బిగ్ బాస్‌కు ముందు కొన్ని సినిమాలు చేసినా ఎవరూ ఈ ముద్దుగుమ్మను పెద్దగా పట్టించుకోలేదు. కానీ బిగ్ బాస్ 2 తర్వాత నందినికి బాగానే క్రేజ్ వచ్చింది. నందిని రాయ్ తెలుగులో అడపా దడపా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా.. రావాల్సినంత గుర్తింపు రాలేదు. అది అలా ఉంటే నందిని రాయ్.. హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. సోషల్ మీడియాలో పంచు కుంటూ అందాలతో మైమరిపిస్తోంది.

Top Stories