Home » photogallery » movies »

BIGG BOSS FAME KAUSHAL MANDA COMMENTS ON AGNIPATH PROTEST SLB

Agnipath: ఇంత ఉన్మాదం పనికిరాదు.. ఏంటి ఈ రాక్షస చర్యలు! కాకరేపిన బిగ్ బాస్ కౌశల్

Bigg Boss Kaushal Agnipath Protest: అగ్నిపథ్ స్కీమ్ దేశవ్యాప్తంగా నిరుద్యోగుల ఆగ్రహానికి, విధ్వంసానికి కారణమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ఆందోళనకారులు రైళ్లను తగులబెట్టి రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారు. తాజాగా ఈ ఇష్యూపై బిగ్ బాస్ కౌశల్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.