హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rahul Sipligunj: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన రాహుల్.. అషూ రెడ్డి కామెంట్స్ వైరల్

Rahul Sipligunj: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన రాహుల్.. అషూ రెడ్డి కామెంట్స్ వైరల్

Rahul Sipligunj New House: రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో ఓ మాట చెప్పాడు. ఓ ఇంటిని కొనాలనేది తన కోరిక అని అన్నాడు. ఇక ఇప్పుడు తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. కొత్తింట్లోకి రాహుల్ అడుగుపెట్టేశాడు.

Top Stories