Ariyana Glory : Ariyana Glory : అరియానా గ్లోరి యూట్యూబ్‌లో యాంకర్‌గా సత్తా చాటుతున్న సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి... Photo : Instagram