BIGG BOSS FAME ANCHOR SHYAMALA SENSATIONAL PHOTOS MK
Bigg Boss 3 | బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ శ్యామలను ఇలా ఎప్పుడైనా చూశారా ?
Anchor Shyamala Gallery | బిగ్బాస్ షో ద్వారా ఫేమస్ అయిన టీవీ యాంకర్ శ్యామల అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఆదరాభిమానాలు సంపాదించింది. పలు టెలివిజన్ కార్యక్రమాల్లో వ్యాఖ్యతగా నిలిచిన శ్యామల, బిగ్ బాస్ సీజన్ 2లో తళుక్కున మెరిసారు. చివరి వరకూ బిగ్ బాస్ లో తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న శ్యామల ప్రేక్షకులను అభిమానం పొందింది.