BIGG BOSS FAME ANCHOR BHANU SHREE ROMANTIC BEAUTIFUL PICS MK
ఏడు చేపల కథ ఫేమ్ భానుశ్రీ అందాలను చూస్తే చూపు తిప్పుకోలేరు...
బిగ్బాస్ ద్వారా వెలుగులోకి వచ్చిన భామ భాను శ్రీ అటు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా తన సత్తా చాటి అభిమానులను సంపాదించుకుంది. ఏడు చేపల కథతో ఈ భామ టాలివుడ్ అభిమానుల్లో సెగలు పుట్టిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో సైతం తన అభిమానులతో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందించడంలో ఈ భామ ముందు ఉంటుంది.