అప్పట్లో బిగ్ బాస్ ఫైనల్ గెస్టుగా వచ్చిన చిరంజీవి.. దివి అందానికి ఫిదా అయి ఆమెకు 'భోళా శంకర్' సినిమాలో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె క్యాబ్ స్టోరీస్, లంబసింగి అనే సినిమాల్లో నటించింది. అలాగే నయీం డైరీస్ మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఆమె క్రేజ్ అమాంతం పెంచేసింది.