Mukku Avinash - Ariyana: ఒక్క క్షణంలో అరియనాను అంత మాట అనేసిన ముక్కు అవినాష్!

Mukku Avinash - Ariyana: బిగ్ బాస్ సీజన్ 4 తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ అరియనా. ఈ షో తరువాత మంచి క్రేజ్ సంపాదించుకొని వరుస షో లలో తెగ అవకాశాలు అందుకుంటుంది. ఇదే షోలో మరో కమెడియన్ ముక్కు