Home » photogallery » movies »

BIGG BOSS CONTESTANT SIRI HANUMANTH GETS VERY EMOTIONAL OVER SHANMUKH JASWANTH DEEPTHI SUNAINA BREAKUP PK

Shanmukh Jaswanth - Siri: షణ్ముఖ్ జస్వంత్, దీప్తి బ్రేకప్‌కు నేను కారణం కాదు.. సిరి ఎమోషనల్..

Shanmukh Jaswanth - Siri: అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఉంటే షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన (Shanmukh Jaswanth - Siri) మాత్రం బాధలో ఉన్నారు. ఐదేళ్ల తమ రిలేషన్‌కు ఫుల్ స్టాప్ పెట్టి ఎవరి లైఫ్ వాళ్లు మొదలుపెట్టారు. షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్తున్నట్లు అధికారికంగా జనవరి 1న పోస్ట్ చేసింది దీప్తి సునయన.