బిగ్‌బాస్ ఫేమ్ అర్చన పెళ్లి సందడి.. కొత్త జంటను ఆశీర్వదించిన సినీ ప్రముఖులు..

బిగ్‌బాస్ సీజన్ 1 కంటెస్టెంట్  హీరోయిన్ అర్చన పెళ్లి జగదీష్ భక్తవత్సలంతో అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖలు హాజరై కొత్త దంపుతులను ఆశీర్వదించారు.