Ariyana Glory: అరియనా గ్లోరీ.. ఆర్జీవీ నాటు కామెంట్లతో స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ యాంకర్.. బిగ్ బాస్ సీజన్ 4లో ఆఫర్ కొట్టేసి తన కెరీర్ ని మార్చేసుకుంది. స్టార్ సెలబ్రెటీగా మారిపోయింది ఈ బ్యూటీ. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ తర్వాత వచ్చినప్పట్టి నుంచి ప్రేక్షకుల అటెన్షన్ కోసం రోజుకో విన్యాసం చేస్తుంది. ఇక మొన్నటికి మొన్న ఆర్జీవీని జిమ్ డ్రస్సులో ఇంటర్వ్యూ చేసి వామ్మో ఇంత బోల్డ్ ఆ అనిపించింది. ఇక ఇప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్ కోసం నానాపాట్లు పడుతుంది. ఏకంగా నడి రోడ్డుపైనా పడుకొని.. కూర్చొని విన్యాసాలు చేశారు. అందుకు సంబంధించిన కొన్నీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.