Home » photogallery » movies » BIGG BOSS CONTESTANT ACTRESS HARI TEJA BABY NAME IS BHOOMI DEEPAK RAO NR

Actress Hari Teja: సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే.. హరితేజ బిడ్డకు ఏ పేరు పెట్టిందో తెలుసా?

Actress Hari Teja: హరితేజ.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై వెండితెరపై సందడి చేసే ఈ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 1కు వచ్చి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.