Hamidha: నాభి అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. టాలీవుడ్ రీ ఎంట్రీ ఖరారైందా..?

Hamidha: బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ లో హాట్ బ్యూటీగా అందరి మదినీ కొల్లగొట్టిన హమీదా.. ఇప్పుడు మరింత హాట్ గా మారింది. సోషల్ మీడియాలో నాభి అందాల ఫోటోలు పెడుతూ టాలీవుడ్ రీ ఎంట్రీపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఆమెకు ఒకటి రెండు అవకాశాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.