Priyanka singh: బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. హాట్ హాట్ పోజులు.. సెగలు రేపే వీడియోలతో..కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇన్‌స్టగ్రామ్‌లో వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ బ్యూటీ పింకి తన గ్లామర్ గేట్లు ఎత్తేసింది. బిగ్‌బాస్ షోకు వెళ్లొచ్చిన తర్వాత గ్లామర్ డోస్ పెంచిది. అందాలన్నీ ఆరబోస్తూ యూత్‌కు నిద్రలేకుండా చేస్తోంది. (Image:Instagram)
2/ 12
ఇన్‌స్టగ్రామ్ రీల్స్‌లో తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసింది పింకీ. ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిందీ బిగ్‌బాస్ బ్యూటీ. కొంటె చూపులతో వయ్యారాలు ఒలకపోస్తూ అదరగొట్టింది. (Image:Instagram)
3/ 12
ఐతే ఆ వీడియోపై మిశ్రమ స్పందన వస్తోంది. పింకీ ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదని.. చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానులుగా ఉన్నారని కొందరు కామెంట్ చేశారు. ఇంకెప్పుడూ ఇలాంటి వీడియోలు పెట్టవద్దని కోరారు. (Image:Instagram)
4/ 12
మరికొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. చాలా అందంగా ఉన్నావు.. హీరోయిన్ల కన్నా బాగున్నావు..అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈమె గ్లామర్ ఫీల్డ్‌లో ఉంది.. ఇలాంటివి సర్వసాధారణమేనని పలువరు కామెంట్స్ చేస్తున్నారు. (Image:Instagram)
5/ 12
కాగా, ప్రియాంక సింగ్ సోసల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉటుంది. తన అందచందాలు, చలాకీతనంతో బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ( Image: Instagram)
6/ 12
ఒకప్పుడు జబర్దస్త్ షోలో కనిపించిన సాయి.. బిగ్‌బాస్‌లో ప్రియాంకగా సందడి చేసింది. జబర్దస్త్ కామెడీలో షోలో మొదట లేడీ గెటప్స్ వేసేవాడు సాయితేజ. ఆ తర్వాత కొన్నాళ్లకు లింగ మార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారాడు. (Image:Instagram)
7/ 12
ఆ తర్వాత సాయితేజ కాస్తా.. ప్రియాంక సింగ్‌గా మారిపోయింది. అనంతరం జబర్దస్త్‌ను వదిలిపెట్టి.. జీతెలుగులో ప్రసారమైన అదిరింది షోలో కనిపించింది ప్రియాంక. అనంతరం పలు సీరియళ్లలోనూ మెరిసింది. (Image:Hotstar)
8/ 12
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక సింగ్.. తన అంద చందాలతో రచ్చ చేసింది. హాట్ హాట్ పోజులతో అదరగొట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు బిగ్ బాస్‌లో అవకాశం వచ్చింది. (Image:Instagram)
9/ 12
అక్కడ తన అందం, ఆటతీరుతో అభిమానులను అలరించింది. ఫైనల్ వరకు వెళ్లకపోయినా.. బిగ్ బాస్ హౌస్‌లో చాలా రోజుల పాటు సందడి చేసింది.. (Image:Hotstar)
10/ 12
ప్రియాంక సింగ్ మొదట జబర్దస్త్ షోలో లేడీ గెటప్‌తో కమెడియన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తాను నిజంగానే సర్జరీ చేయించుకున్నాని.. అమ్మాయిగా మారిపోయింది. నిజంగా అమ్మాయే అన్నంత అందంగా తయారయింది. (Image:Instagram)
11/ 12
ప్రియాంక సింగ్ ప్రస్తుతం మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్‌లో పనిచేస్తోంది. అంతేకాదు ఇటీవల టాలీవుడ్ రచయిత కోన వెంకట్‌ను కూడా కలిసింది. (Image:Instagram)
12/ 12
ఆమె కోన వెంకట్‌ను కలవడంతో ఏదో సినిమాలో అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. (Image:Instagram)