Ashu Reddy: అఘోరిగా మారిన బిగ్‌బాస్ బ్యూటీ.. మెడలో పుర్రెలు.. ఫొటోలు వైరల్
Ashu Reddy: అఘోరిగా మారిన బిగ్‌బాస్ బ్యూటీ.. మెడలో పుర్రెలు.. ఫొటోలు వైరల్
Ashu Reddy: బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన కెరీర్ అప్డేట్స్తో పాటు పర్సనల్ లైఫ్ విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుటుంది. అప్పుడప్పుడు హాట్ ఫొటోలు పోస్ట్ చేసి కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా కొత్త గెటప్‌లో అదరగొట్టింది అషు. అఘోరిగా కనిపించి ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచింది.
అషు రెడ్డి ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొత్త ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మోడ్రన్ డ్రెస్‌లోనే అఘోరా గెటప్‌లో అదరగొట్టింది. చేతిలో పాము కర్రను పట్టుకొని.. మెడలో పుర్రె బొమ్మలు వేసుకొని.. కెమెరాకు పోజులిచ్చింది. (Image:Instagram)
2/ 8
ఆ ఫొటోలకు అబ్రక దబ్బ.. గిలి గిలియా అని క్యాప్షన్ పెట్టింది. అషు రెడ్డి ఫొటోలు చూసిన నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు.ఏమక్కా.. అఘోరాలో కలిసిపోయావా? అంటూ సరాదాగా కామెంట్స్ చేస్తున్నారు. (Image:Instagram)
3/ 8
అషు రెడ్డి స్టిల్స్‌పై యాంకర్ రవి కూడా స్పందించాడు. వామ్మో.. సెట్ ప్రాపర్టీని కూడా వదలట్లేదుగా.. అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. రవి భయ్యా.. కామెంట్ కేక అంటూ కొందరు నెటిజన్లు లైక్ చేస్తున్నారు. (Image:Instagram)
4/ 8
బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించిన అషు.. ఆ తర్వాత తన ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్ట్‌తో బోల్డ్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది అషు. (Image:Instagram)
5/ 8
ఆర్జీవీ ఇంటర్వ్యూలో శృంగారం గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. ఆ ఇంటర్వ్యూ అనంతరం అషుపై ఎన్నో విమర్శలున్నాయి. ఐనా ఆమె లైట్ తీసుకుంది. (Image:Instagram)
6/ 8
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన అషు.. తన ఎదలపై పీకే పేరును టాటూగా వేసుకుంది. అంతేకాదు పవన్‌కు నాలుగో భార్య ఉండేందుకు కూడా సిద్దమని ఆ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. (Image:Instagram)
7/ 8
ఇటీవల తాను ప్రెగ్నెంట్నంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో చూసింది. గర్భం దాల్చనని చెప్పి తల్లికి షాకిచ్చింది. ఆ తర్వాత అది ఫ్రాంక్ వీడియో అని చెప్పడంతో అషూ తల్లి చివాట్లు పెట్టింది.(Image:Instagram)
8/ 8
ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానెల్‌తో పాటు స్టార్ మాలో పలు షోలతో బిజీగా ఉంది అషు రెడ్డి. జూనియర్ సమంతగా చెప్పుకునే అషు.. ఇటీవల ఊ అంటావా మామ.. సాంగ్‌కు హాట్ హాట్ స్టెప్పులేసి అదరగొట్టింది. సినిమాల్లో మంచి ఛాన్స్‌ల కోసం ఈమె ఎదురు చూస్తోంది.(Image:Instagram)