BIGG BOSS BEAUTY TOLLYWOOD ACTRESS ARIYANA GLORY SHARES HER STUNNING PHOTOS IN GREEN GHAGRA SK
Ariyana Glory: దేవకన్యలా మెరిసిపోతున్న అల్లరి పిల్ల అరియానా.. కొత్త ఫొటోలు కేక
Ariyana Glory: అరియానా గ్లోరీ.. బిగ్ బాస్ షోలో తనం అందం, అభినయం, అల్లరితో ప్రేక్షకులకు దగ్గరయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇటీవలే ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూతో సంచలనం రేపింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అరియానా..తాజాగా కొత్త ఫోటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని ఇక్కడ చూడండి.