Home » photogallery » movies »

BIGG BOSS BEAUTY SEASON 4 ARIYANA GLORY LATEST HALF FROCK PHOTOS ON INSTAGRAM NR

Ariyana Glory: గ్లామర్ షాతో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. అరియనా అందం మాములుగా లేదుగా!

Ariyana Glory: బిగ్ బాస్ సీజన్ 4 తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అరియనా గ్లోరీ. తన మాటలతో అందర్నీ ఫిదా చేసింది. నిజానికి బిగ్ బాస్ ముందు యూట్యూబ్ యాంకర్ గా ఉన్న అరియనా.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీ హోదాను అందుకుంది.