Deepthi Sunaina: నాకు మందు కొట్టే అలవాటు లేదు.. నేను ఆ బ్యాచ్ కాదు.. తేల్చి చెప్పిన దీప్తి సునైనా!

Deepthi Sunaina: సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీగా మారిన దీప్తి సునైనా పరిచయం గురించి అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ వీడియోలతో గుర్తింపు అందుకొని బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.