Home » photogallery » movies » BIGG BOSS BEAUTY POOJA RAMACHANDRAN SOME GREAT MOMENTS WITH HER LOVELY HUSBAND SHARES SOME PICS ON HER INSTAGRAM SR

Bigg Boss Telugu : ప్రకృతి ఒడిలో ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ రొమాన్స్.. పిక్స్ వైరల్..

Pooja Ramachandran : పూజా రామ‌చంద్ర‌న్ వీడియో జాకీగా చేస్తూనే మోడల్‌గా రాణించింది. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 2 సీజన్‌లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం పలు తమిళ సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది. అది అలా ఉంటే తాజాగా పెళ్లి చేసుకున్న ఈ భామ తన భర్తతో వివిధ సందర్బాల్లో గడిపిన మధుర క్షణాలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. దానికి సంబందించిన కొన్ని పిక్స్‌ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.