Home » photogallery » movies » BIGG BOSS BEAUTY NANDINI RAI SENSATIONAL HOT PHOTO SHOOT GOES VIRAL IN SOCIAL MEDIA PK

Nandini Rai: షర్ట్ వేసేన్.. ప్యాంట్ మరిచెన్.. సగం డ్రెస్సుతో రెచ్చగొడుతున్న నందిని రాయ్..

Nandini Rai: నందిని రాయ్(Nandini Rai).. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం లేదు కానీ బిగ్ బాస్ బ్యూటీ అంటే మాత్రం ఈజీగా గుర్తు పట్టేస్తారు. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా ఎవరూ ఈ ముద్దుగుమ్మను పెద్దగా పట్టించుకోలేదు. కానీ బిగ్ బాస్ 2 తర్వాత నందినికి బాగానే క్రేజ్ వచ్చింది. ఇప్పుడు హాట్ హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తోంది.