Monal Gajjar : వైట్ కలర్ లెహంగాలో బిగ్ బాస్ బ్యూటీ.. ఎద అందాలతో కవ్విస్తోన్న మోనాల్ పాప..

Monal Gajjar : మోనాల్‌ గజ్జర్‌.. (Monal Gajjar) బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో హాట్ టాపిక్ గా మారిన ఒకే ఒక్క పేరు ఇది. ఫస్ట్ అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్‌ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్‌కి హైలెట్‌గా నిలిచాయి.