ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Akhil | Monal : అఖిల్‌తో మోనాల్ రొమాన్స్.. ఎంజాయ్ చేస్తోన్న బిగ్ బాస్ లవర్స్..

Akhil | Monal : అఖిల్‌తో మోనాల్ రొమాన్స్.. ఎంజాయ్ చేస్తోన్న బిగ్ బాస్ లవర్స్..

Akhil | Monal Gajjar | Bigg Boss Telugu : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో తన అందచందాలతో అదరగొట్టిన నటి మోనాల్ గజ్జర్. ఈ భామ ఓ వైపు టాస్క్‌ల్లో అదరగొడుతూనే.. మరోవైపు మరో ఇంటి సభ్యుడు అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ రొమాన్స్ చేస్తూ.. సూపర్ పాపులర్ అయ్యింది. కాగా తాజాగా అఖిల్ తన సోషల్ మీడియాలో ఓ సూపర్ రొమాంటిక్ పిక్‌ను షేర్ చేశాడు. దీంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వావ్ జంట అదిరింది అని కొందరూ, క్యూట్‌గా అదరగొట్టారని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Top Stories