హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Hari Teja: ఆక‌ట్టుకుంటోన్న హ‌రితేజ బేబి బంప్ ఫొటోలు

Hari Teja: ఆక‌ట్టుకుంటోన్న హ‌రితేజ బేబి బంప్ ఫొటోలు

యాంక‌ర్, న‌టిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హ‌రితేజ. బిగ్‌బాస్ 1లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఈ న‌టి.. ఆ షోతో మ‌రింత పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆ త‌రువాత ప‌లు చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించిన తేజ‌.. త్వ‌ర‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మను ఇవ్వ‌బోతున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే ఆమె సీమంతం ఘ‌నంగా జ‌రిగింది. ఇక తాజాగా బేబి బంప్‌తో ఫొటోల‌కు పోజ్ ఇచ్చారు హ‌రితేజ‌.