Divi Vadthya: అతనికి ఐ లవ్ యు చెప్పిన దివి.. టర్కీ కోడిలా ఉన్నాడంటూ?

Divi Vadthya: టాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి అందరికీ తెలిసిందే. తొలిసారిగా మహేష్ బాబు నటించిన సినిమాలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించుకుంది.