ఉత్తరాది హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోను అంటోంది. మొదట మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు లెట్స్ గో, సీన్ నెంబర్ 72 లాంటి కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా చేసింది కానీ గుర్తింపు రాలేదు. అయితే మహేష్ బాబు మూవీ మహర్షి లో కీలక పాత్రతో దివి కాస్త ఫేమస్ అయ్యింది. Photo Credit: Divi Vadthya Instagram
బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తన రాబోయే సినిమా వేదాళం రీమేక్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ను దివికి ఇస్తున్నట్లు బహిరంగాగానే ప్రకటించారు. అదే ఆమె లైఫ్ ను టర్న్ చేసింది. వెంట వెంటనే ఆఫర్లు కుమ్మేసాయి. Photo Credit: Divi Vadthya Instagram