Divi Vadthya: దివి వద్త్యా... ఈ బిగ్ బాస్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించి ఈ దివికి ఊహించిన స్థాయిలో గుర్తింపురాలేదు. ఎన్నో సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు నోచుకోని ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో అడుగుపెట్టి.. తన క్యారెక్టర్ తో.. తన అందంతో.. తన హైట్ తో అదరగొట్టి హైలెట్ చేసింది ముద్దుగుమ్మ.. దీంతో ప్రస్తుతం మంచి అవకాశాలతో దూసుకుపోతుంది. ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ దివి నటించిన క్యాబ్ స్టోరీస్ రామ్ గోపాల్ వర్మ సొంత ఓటీటీ అయిన స్పార్క్ లో విడుదలై బద్దలుకొడుతుంది. అలాంటి ఈ బిగ్ బాస్ బ్యూటీ.. ''ఎదురు చూస్తున్న నీకై నా నిరీక్షణ అంటూ'' అర్ధనగ్నంగా ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతుంది.