ఎప్పుడూ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో తన పేరు వినిపించాలనే తపన అషురెడ్డిలో కనిపిస్తుంది. అందుకే కాంట్రవర్సీలు, సెటైర్లు, రూమర్లు, గాసిప్స్‌లో వేలు పెడుతుంది. వెరైటీ పోస్ట్‌లు, కలర్‌ఫుల్ ఫోటోషూట్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తోంది. (Photo Credit:Instagram)