హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ashu Reddy: పీక్స్‌లో అషు రెడ్డి అందాల ఆరబోత.. మాస్ మసాలా ట్రీట్!!

Ashu Reddy: పీక్స్‌లో అషు రెడ్డి అందాల ఆరబోత.. మాస్ మసాలా ట్రీట్!!

Ashu Reddy Photo Shoot: నెట్టింట అషు రెడ్డి చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం ఆన్ లైన్ మాద్యమాలపై హవా నడిపించడం అషు రెడ్డి హ్యబీగా పెట్టుకుంది. అలా గతంలో కూడా అషు రెడ్డి పోస్ట్ చేసిన ఎన్నో ఫొటోస్ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేశాయి. తాజాగా మరోసారి అదే ట్రాక్ లో వెళ్తూ పీక్స్‌లో అందాలు ఆరబోసింది.

Top Stories