సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటుంటుంది అషురెడ్డి. ఈ క్రమంలో తనపై నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి ఘాటైన సమాధానాలను ఇస్తుంది అషు. అషు రెడ్డి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. (Image Credit: Ashu Reddy/Instagram)
దీంతో అషు రెడ్డి ఘాటు ఫొటోలు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. దీనిపై యాంకర్ వర్షిణి స్పందించింది. ఒక్కసారిగా షాక్ అయినట్టుంది వర్షిణి. అషూ అక్కా.. మరీ ఎక్కువ హాట్‌గా ఉన్నావ్ అంటూ కామెంట్ చేసింది. ఒక హాట్ గర్ల్ ఇలా చెబుతుందా అంటూ.. వర్షిణిపై కూడా అషు కామెంట్ చేసింది. (Image Credit: Ashu Reddy/Instagram)