రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని మరింత క్రేజ్ తెచ్చుకుంది అషు రెడ్డి. అన్నీ ఓపెన్‌గా మాట్లాడుతూ శృంగారం, రెగ్యులర్ హ్యాబిట్స్‌పై పెదవి విప్పింది. బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్లో ఉన్నట్లుగా అనుమానాలు తెప్పించడం, ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడం లాంటివి కూడా చేసి నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది అషు రెడ్డి.