Ariyana Glory: అందాల బొమ్మ అరియానా గ్లోరీ.. బ్లాక్ డ్రెస్‌లో మత్తెక్కించే పోజులు..
Ariyana Glory: అందాల బొమ్మ అరియానా గ్లోరీ.. బ్లాక్ డ్రెస్‌లో మత్తెక్కించే పోజులు..
Ariyana Glory: బిగ్ బాస్ షోలో తన అల్లరి, ముక్కుసూటితనంతో అందరికీ దగ్గరయింది అరియానా గ్లోరీ. స్ట్రాంగ్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత అరియానాకు సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. రాజ్‌తరుణ్‌తో పాటు మరికొందరు యంగ్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అరియానా.. తాజాగా కొత్త ఫొటోలు షేర్ చేసింది.