రెస్టారెంట్లో ఓ వ్యక్తికి ప్రపోజ్ చేయడం, ఆదివారం కీలక ప్రకటన చేస్తానని చెప్పడంతో.. అదేమయ్యి ఉంటుందని అరియాన ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. కొంపదీసి పెళ్లి గురించి ప్రకటన చేస్తుందా? లేదంటే ఏదైనా పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందా? అని రకరకాలుగా ఊహించుకుంటున్నారు.