హైదరాబాద్లో ఉన్నపటి నుంచే అరియానాతో డేటింగ్ మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అరియానా బాగా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం రామ్ గోపాల్ వర్మ. ఓ రకంగా చెప్పాలంటే వర్మను గురువుగా స్వీకరించింది అరియానా. అందుకే ఆయన మాదిరే ఎప్పుడూ సెన్సేషనల్ పనులు చేస్తుంది ఈ బ్యూటీ.