హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss 6 Telugu:బిగ్‌బాస్ కంటెస్టెంట్ RJ సూర్య ఎవరు.. ? అతని బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. ?

Bigg Boss 6 Telugu:బిగ్‌బాస్ కంటెస్టెంట్ RJ సూర్య ఎవరు.. ? అతని బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. ?

Bigg Boss Telugu 6: బిగ్‌బాస్ 6 ప్రారంభమై మొదటి వారం పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ ఎవరు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేషన్ కాలేదు. కానీ హౌస్‌లోఇపుడు ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన సాయంత్రం 6గంటల నుంచీ  స్టార్ మా  ప్రారంభం అయింది. అసలు నిజానికి ఆగష్టు చివరి వారంలోనే ఈ షో ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల అది సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌కు పోస్ట్ పోన్ అయ్యిందని టాక్. ఇక హౌస్‌లో తన ఆటిట్యూట్‌తో అందరిలో దృష్టిలో పడ్డాడు ఆర్జే సూర్య.

Top Stories