హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss 6: హౌస్‌లో అతగాడి మోసం.. రివేంజ్ తీర్చుకుంటానంటూ నేహా ఎమోషనల్

Bigg Boss 6: హౌస్‌లో అతగాడి మోసం.. రివేంజ్ తీర్చుకుంటానంటూ నేహా ఎమోషనల్

మొదటి రెండు వారాలు కాస్త నీరసంగా కొనసాగిన బిగ్ బాస్ షో మూడో వారం మాత్రం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ నాగార్జున పీకిన క్లాస్ తో అంతా లైన్ లోకి వచ్చారు. కనిస్టెంట్ల నడుమ పోటీ పెరిగింది. ఈ పరిస్థితుల నడుమ మూడోవారంలో ఊహించని విధంగా నేహా ఎలిమేట్ అయింది.

Top Stories