హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss Telugu 6: బిగ్‌బాస్ 6‌కు సర్వం సిద్ధం.. క్వారంటైన్‌లో కంటెస్టెంట్స్.. ఆ చానెల్ నుంచి ఇద్దరు..

Bigg Boss Telugu 6: బిగ్‌బాస్ 6‌కు సర్వం సిద్ధం.. క్వారంటైన్‌లో కంటెస్టెంట్స్.. ఆ చానెల్ నుంచి ఇద్దరు..

Bigg Boss Telugu 6: బిగ్‌బాస్ 6‌కు సర్వం సిద్ధం అయిందా అంటే ఔననే అంటున్నాయి బిగ్‌బాస్ వర్గాలు. వచ్చే నెల సెప్టెంబర్ 4 నుంచి ఈ షో అట్టహాసంగా ప్రారంభం కానుంది. తాజాగా ఈ షోకు సంబంధించిన క్వారంటైన్ ప్రారంభమైంది. దాంతో పాటు ఒక న్యూస్ ఛానెల్ నుంచి ఇద్దరు బిగ్‌బాస్ 6 లోకి వెళ్లనున్నట్టు సమాచారం.

Top Stories