హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss 6 - Baladitya:బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్ బాలాదిత్య గురించి ఈ విషయాలు తెలుసా..

Bigg Boss 6 - Baladitya:బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్ బాలాదిత్య గురించి ఈ విషయాలు తెలుసా..

Bigg Boss 6 Telugu | బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు సెప్టెంబర్ 4న ప్రారంభమైంది. 6వ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు. వరుసగా నాగార్జున బిగ్‌బాస్ తెలుగు సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నరు. ఇంట్లోకి 21 మంది వచ్చారు. అందులో ప్రేక్షకులకు తెలిసిన కంటెస్టెంట్ బాలాదిత్య. బాలనటుడిగా అడుగుపెట్టిన ఈయన ఆ తర్వాత హీరోగా మారాడు. బిగ్‌బాస్ 6లో 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

Top Stories