హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg boss 6: బిగ్ బాస్ బిగ్గెస్ట్ అప్‌డేట్.. హౌస్ లోకి సుడిగాలి సుధీర్ ఎంట్రీ!

Bigg boss 6: బిగ్ బాస్ బిగ్గెస్ట్ అప్‌డేట్.. హౌస్ లోకి సుడిగాలి సుధీర్ ఎంట్రీ!

Sudigali Sudheer: గత సీజన్లతో పోల్చితే ఈ సారి బిగ్ బాస్ చప్పచప్పగా సాగుతోంది. బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన మేర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం లేదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ ని రంగంలోకి దించుతున్నారట.

Top Stories