Bigg Boss 5 Telugu Week 7 Nominations: బిగ్ బాస్ 5 తెలుగులో 7వ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లేనా..?

Bigg Boss 5 Telugu Week 7 Nominations: బిగ్ బాస్ 5 తెలుగు ఒక్కో వారం అయిపోతున్న కొద్దీ నామినేషన్స్ (Bigg Boss 5 Telugu Week 7 Nominations) జరుగుతున్నపుడు జరిగే రచ్చ కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా కొందరు నామినేషన్స్ సమయంలో సరైన కారణాలు చెప్తుంటే.. మరికొందరు మాత్రం మనసులో ఉన్న విషయాలను గుర్తు పెట్టుకుని నామినేషన్స్ సమయంలో వాటిని బయటికి తీసుకొస్తున్నారు. ఈ వారం అరడజన్ మంది సభ్యులు నామినేట్ అయ్యారు.