Home » photogallery » movies »

BIGG BOSS 5 TELUGU WEEK 6 ELIMINATION DONE AND ANOTHER CONTESTANT BACK STABBED BY ANCHOR RAVI PK

Bigg Boss 5 Telugu Elimination: యాంకర్ రవి ఖాతాలో మరొకరు బలి.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

Bigg Boss 5 Telugu Elimination: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu Elimination) ఆరో వారం ఇంటి నుంచి బయటికి వచ్చేది ఎవరో తెలిసిపోయింది. శనివారం రోజే ఆదివారం ఎపిసోడ్ షూట్ చేస్తారు కాబట్టి లీక్ అయిపోతుంది ఎలిమినేషన్ లిస్ట్. ప్రతీవారం మాదిరే ఈ వారం కూడా ఇదే జరిగింది.