Home » photogallery » movies »

BIGG BOSS 5 TELUGU WEEK 5 NOMINATIONS SOURCES SAYS THAT 9 CONTESTANTS GET NOMINATED THIS WEEK AND HERE THE LIST PK

Bigg Boss 5 Telugu Week 5 Nominations: వామ్మో 5వ వారం నామినేషన్స్‌లో 9 మంది.. అందరి టార్గెట్ షణ్ముఖ్ జస్వంత్..

Bigg Boss 5 Telugu Week 5 Nominations: సోమవారం వచ్చిందంటే చాలు.. అప్పటి వరకు పచ్చగా ఉన్న బిగ్ బాస్ హౌజ్ (Bigg Boss 5 Telugu Week 5 Nominations) ఒక్కసారిగా మండిపోతుంది. స్నేహితులుగా ఉన్న వాళ్లే ఆ ఒక్కరోజు మాత్రం శత్రువులు అయిపోతారు. ఎందుకంటే అది బిగ్ బాస్ హౌజ్ కాబట్టి. తొలి నాలుగు వారాలు నామినేషన్స్‌లోకి రాని షణ్ముఖ్ జస్వంత్‌ను 5వ వారం ఏకంగా 8 మంది ఇంటి సభ్యులు నామినేట్ చేసారు. బిగ్ బాస్ 5 తెలుగు 5వ వారం నామినేషన్స్‌లో ఏకంగా 9 మంది ఉన్నట్లు తెలుస్తుంది.