Home » photogallery » movies »

BIGG BOSS 5 TELUGU WEEK 5 NOMINATIONS AND WHO IS IN THE DANGER ZONE PK

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగులో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అతడే..?

Bigg Boss 5 Telugu: ఈ వారం బిగ్ బాస్ ఇంటి (Bigg Boss 5 Telugu) నుంచి బయటికి వెళ్లడానికి ఏకంగా 9 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో కొందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు.. మరికొందరు వీక్ ఉన్నారు. ఓటింగ్ నడుస్తున్న తీరును బట్టి ఇందులో ఎవరు సేఫ్ అవుతున్నారు.. ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో చూద్దాం..