Bigg Boss 5 Telugu - Lahari Shari: లహరి విషయంలో అన్యాయం జరిగిందా.. కావాలనే ఎలిమినేట్ చేసారా..?

Bigg Boss 5 Telugu - Lahari Shari: బిగ్ బాస్ 5 తెలుగులో (Bigg Boss 5 Telugu - Lahari Shari) తొలి సంచలనం నమోదైంది. బిగ్ బాస్ 5 తెలుగు మూడో వారం లహరి షారి బయటికి వచ్చింది. లహరి ఎలిమినేషన్ విషయంలో అన్యాయం జరిగిందంటూ ఈమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.