Bigg Boss 5 Telugu: సన్నీ, ప్రియా మధ్య పెద్ద గొడవ.. ఏయ్ అంటే చెంప పగిలిపోద్దంటూ వార్నింగ్..!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగులో (Bigg Boss 5 Telugu) మరో గొడవ మొదలైంది. అయినా అక్కడ గొడవలు కాకపోతే పూజలు జరుగుతాయా ఏంటి..? ఎప్పుడు ఎవరు దొరుకుతారా.. గొడవ పెట్టుకోడానికి అంటూ కొందరు కాచుకుని కూర్చుంటారు. ఇప్పుడు సన్నీ, ప్రియా ( VJ Sunny - Priya )మధ్య ఇదే జరుగుతుంది.